యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో పిహెచ్.డి., ఫలితాలు (Provisional List)ప్రకటించారు. మరిన్ని వివరాలకు http://uohydtelugu.blogspot.in/2017/07/phd-telugu-results-provisional-list.html వెబ్ సైట్ ని దర్శించవచ్చు.రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Tuesday 28 June 2016

2016-17 విద్యాసంవత్సరానికి గాను మౌఖికపరీక్షల తేదీలు

2016-17 విద్యాసంవత్సరానికి గాను మౌఖికపరీక్షల తేదీలు: Ph.D., Telugu: 7-7-2016 to 8-7-2016 10.00AM, మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ని దర్శించగలరు.
మౌఖికపరీక్షకు పిలిచిన వారి జాబితా: